తెలంగాణ యువతకు గుడ్న్యూస్: త్వరలోనే కొత్త పోలీస్ ఉద్యోగాల భర్తీ - సీఎం కీలక ప్రకటన!
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తరఫున మరో అడుగు ముందుకు పడింది. ఉత్సాహంగా పోలీస్ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న లక్షలాది మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గ...