🔥 టికెట్ బుకింగ్స్ నుండి ఈమెయిల్స్ వరకు.. మెటా 'మ్యూజ్' ఏఐ చేసే వింతలు తెలిస్తే మైండ్ బ్లాకే!
సాంకేతిక రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు మెటా (ఫేస్బుక్ మాతృసంస్థ) నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉంది. తాజాగా, వినియోగదారుల రోజువారీ పనులను సులభతరం చేసేందుకు, ఏ సమయంలోనైన...