కలల అమెరికాలో భారతీయులకు ఊహించని దెబ్బ: కాగ్నిజెంట్ ఉద్యోగుల గ్రీన్‌కార్డ్ ఆశలపై నీళ్లు.. అసలేం జరిగింది?
అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్) కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులకు, ముఖ్యంగా కాగ్నిజెంట్ సంస్థలో పనిచేస్తున్న వారికి ఊహించని షాక్ తగిలింది.