విజయదశమి: తొమ్మిది రూపాల వెనుక తొమ్మిది పాఠాలు.. అమ్మవారి బోధనలు!

భారతదేశం విభిన్న సంస్కృతులకు, భాషలకు నిలయం. నవరాత్రులలో అమ్మవారిని వివిధ ప్రాంతాల్లో విభిన్న రూపాల్లో పూజించినా, అంతిమ లక్ష్యం మాత్రం ఆ తల్లి చూపిన మార్గంలో నడవడమే. ప్రతి రూపం వెను...