తెలంగాణలో భారీ పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 7,112 పోస్టుల వివరాలు ఇవే!
తెలంగాణలో పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట...