పదవుల పంపకంలో సామాజిక కోణం.. ఖర్గేకు కొండ సురేఖ ఇచ్చిన రిపోర్ట్‌లో ఏముంది?
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ...