"ఆనాడు జైల్లో నా దవడ విరిగింది!".. కరుణానిధి ప్రస్తావన తెచ్చి సీఎం స్టాలిన్‌కే షాకిచ్చిన పళనిస్వామి!
తమిళనాడు రాజకీయాల్లో మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.