బిగ్‌బాస్‌లో ఊహించని అగ్నిపరీక్ష.. రాత్రి 10 గంటలకు అసలు రగడ షురూ!
ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష' సీజన్ 2 ఉత్కంఠభరితంగా సాగుతుండగా, తాజాగా విడుదలైన 6వ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "డేర్ ఆర్ డై" నినాదంతో కంటెస్టెంట్లకు ఇస్తున్న కఠినమైన సవాళ్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ షోను ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు 'స్టార్ మా'లో లేదా 'జియో హాట్‌స్టార్'లో వీక్షించవచ్చు.