మెమరీ ధరల మంట: వ్యాపారం చేయడం కష్టతరంగా మారింది – జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఆందోళన
గత 12 నెలల్లో కంప్యూటర్ మెమరీ ధరలు 500 శాతం వరకు పెరగడం టెక్ పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఈ ధరల పెరుగుదల వల్ల వ్యాపారం చేయడం అత్యంత కష్టతరంగా మారిందని జోహో సహ-స్థాపకుడు శ్రీధర్ వెంబు ఆందోళన వ్యక్తం చేశారు.