🔥 కార్పొరేట్ చదువు ఇక సామాన్యులకు కూడా! హుస్నాబాద్‌లో విద్యా విప్లవం మొదలుపెట్టిన మంత్రి పొన్నం.
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. నియోజకవర్గ కేంద్రంలో అత్యాధునిక వసతులతో కూడిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ప్ర...