స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా నింగిలోకి భారత్ తొలి థర్మల్-ఇమేజింగ్ శాటిలైట్ పేలోడ్ 'TAPAS-1': అహ్మదాబాద్ స్టార్టప్ ఘనత!
సాధారణ ఉపగ్రహాలు (satellites) నింగి నుంచి భూమికి సంబంధించిన స్పష్టమైన ఫోటోలను తీస్తాయి. కానీ, మన కంటికి కనిపించని ఉష్ణోగ్రత వైవిధ్యాలను, భూమి ఉపరితలంపై దాగి ఉన్న వేడికి సంబంధించిన అసలు కథను ఈ సాంప్రదాయ ఆప్టికల్ కెమెరాలు గ్రహించలేవు.