దిల్లీ ఆందోళనకారులకు పోలీసుల బిగ్ షాక్.. పాస్‌పోర్టులు రద్దు చేసేందుకు సన్నాహాలు!
దిల్లీలో 'నీట్' పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దిల్లీ పోలీసులు నిందితులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. 'చలో పార్లమెంట్' నిరసనల్లో పాల్గొ...