నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో వింత శిశువు జననం.. ఇది వైద్య అద్భుతమా? లేదా అరుదైన లోపమా? వైద్య నిపుణుల వివరణ ఏంటి?
మధ్యప్రదేశ్‌లో ఓ అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. లవ్‌కుష్‌నగర్ ప్రాంతంలో ఇటీవల జన్మించిన ఓ మగ శిశువును చూసి స్థానికులు విస్మయం చెందారు. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్...