పెను విషాదం: కార్చిచ్చును అణచివేస్తుండగా గాలిలోనే ఢీకొన్న హెలికాప్టర్లు.. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలట్లు
అంతర్జాతీయ వార్తలు, ఏథెన్స్: గ్రీస్ దేశంలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అడవుల్లో విలయతాండవం చేస్తున్న భీకర కార్చిచ్చును (Forest Wildfire) అదుపు చేసేందుకు ప్రాణాలకు తెగించి ...