శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే దృశ్యం.. సముద్ర వేదికపై రాఫెల్ విన్యాసాలు
భారత నావికాదళం (ఇండియన్ నేవీ) రక్షణ రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. దేశీయంగా తయారైన మొట్టమొదటి విమాన వాహక నౌక 'ఐఎన్ఎస్ విక్రాంత్' (INS Vikrant) నుంచి శక్తివంతమైన 'రాఫెల్-ఎమ్' (Ra...