Gas Booking: గ్యాస్ బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి సిలిండర్.. కొత్త స్కీమ్ వివరాలు!
గ్యాస్ సిలిండర్ బుకింగ్ మరియు డెలివరీ విషయంలో దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ఒక గొప్ప శుభవార్తను అందించింది. ఇప్పటివరకు ఎల్పీజీ (LPG) సిలిండర్ బ...