విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్: సూర్య, మమిత అదుర్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ తాజాగా విడుదలైంది. కుటుంబ బంధాలు, ఎమోషన్స్ మరియు ప్రేమ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.