Advertisement
Sports ✓ పరిశీలించిన వార్త

ఫిఫా ప్రపంచకప్: వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా

📅 Jul 16, 2026 ⏱️ ~3 నిమిషాల రీడ్ 📝 105 పదాలు 👁️ 13 వ్యూస్
🎙️ AI 60-సెకన్ల ముఖ్యాంశాల ఆడియో
సిద్ధంగా ఉంది
ఫిఫా ప్రపంచకప్: వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా
📸 చిత్రం: ఫిఫా ప్రపంచకప్: వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా (వ్యాస సూచిక)

ఫిఫా ప్రపంచకప్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో 2-1 తేడాతో గెలుపొందింది. అర్జెంటీనా తరఫున ఎన్జో ఫెర్నాండెజ్‌, మార్టినెజ్‌లు గోల్స్‌ చేశారు. ఇంగ్లాండ్‌ జట్టులో ఆంథోనీ గోర్డాన్‌ ఒక గోల్‌ చేశాడు.

 ఈ మ్యాచ్‌లో గెలుపుతో అర్జెంటీనా ఈనెల 20న ఫైనల్‌లో స్పెయిన్‌తో పోటీపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన ఇంగ్లాండ్‌.. ప్రపంచకప్‌లో మూడో స్థానం కోసం 19న ఫ్రాన్స్‌తో తలపడనుంది. అర్జెంటీనా రెండు గోల్స్‌ వెనుక మెస్సి పాత్ర కీలకం.

ఇంజూరీ టైమ్‌లోని రెండో నిమిషం (90+2)లో సబ్‌స్టిట్యూట్ మార్టినెజ్‌కు అతడు బంతిని అందించాడు. అంతకుముందు 85వ నిమిషంలో ఫెర్నాండెజ్‌కు అసిస్ట్‌ అందించాడు. ఇదిలా ఉండగా.. అర్జెంటీనా ఇప్పటివరకు మూడుసార్లు (1978, 1986, 2022) ఫిఫా వరల్డ్‌కప్‌ గెలుచుకుంది. మూడుసార్లు రన్నరప్‌ (1930, 1990, 2014)గా నిలిచింది.

 ఒకవేళ ఫైనల్‌లో విజయం సాధిస్తే.. బ్రెజిల్‌ (1958, 1962) తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా నిలుస్తుంది.

ఈ కథనంపై మీ అభిప్రాయం ఏమిటి? 👇
✅ మీ అభిప్రాయం నమోదైంది! ధన్యవాదాలు.
ఈ ముఖ్య కథనాన్ని మిత్రులతో పంచుకోండి:
𝕏 Twitter f Facebook ✈️ Telegram
Nerella Krishna Kumar
రచయిత పరిచయం (Author Profile) ముఖ్య ఎడిటర్ &సీనియర్ రచయిత

Nerella Krishna Kumar

నెరెళ్ల కృష్ణ కుమార్ డిజిటల్ రంగంలో దశాబ్ద కాలపు అనుభవం కలిగిన SEO నిపుణులు మరియు 144కు పైగా AI టూల్స్ డెవలపర్. అత్యాధునిక AI సాంకేతికతలను ఉపయోగిస్తూ, ప్రభావవంతమైన కంటెంట్ మార్కెటింగ్ మరియు వ్యూహాత్మక SEO పరిష్కారాలను అందించడంలో ఆయన ప్రత్యేకత కలిగి ఉన్నారు. తెలుగు డిజిటల్ కంటెంట్ ప్రపంచంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడమే లక్ష్యంగా ఆయన కృషి చేస్తున్నారు.

సంబంధిత తాజా కథనాలు

అన్నీ చూడండి →

మహిళల ఆసియా కప్ 2026: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమ్ ఇండియా - సెమీస్‌లోకి దూసుకెళ్లిన వనితలు!

ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సి సంచలన నిర్ణయం.. అర్జెంటీనా జెర్సీకి వీడ్కోలు!

WTC ఫైనల్‌ రేసు: లార్డ్స్ బెర్త్ కోసం గిల్ సేన బిగ్ ఫైట్.. టీమిండియా ముందున్న సమీకరణాలివే!

శ్రీలంకతో డ్రా.. WTC ఫైనల్ రేసులో భారత్‌కు భారీ షాక్! ఇప్పుడు ఏం జరగబోతోంది?

🎨 WhatsApp స్టేటస్ పోస్టర్

ఈ ముఖ్య కథనాన్ని ఆకర్షణీయమైన పోస్టర్‌గా మార్చి షేర్ చేయండి!

Sports ATW TELUGU
ఫిఫా ప్రపంచకప్: వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా
📅 12 Sep 2026 www.atwtelugu.online