🔥 నమ్మిన వారికే వెన్నుపోటు.. త్రిగుణ్ ఆడిన 'బిగ్' గేమ్ ప్లాన్ వెనుక అసలు నిజాలివేనా?
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. టాస్కులు, గొడవలు, వ్యూహాలతో హౌస్ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ త్రిగుణ్ తీస...