ATW Telugu
నిజం నిర్భయంగా, సమాజం కోసం
కాకా టైటిల్ గ్లింప్స్: మెగాస్టార్ చిరంజీవి మాస్ లుక్ అదుర్స్!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #Mega158 చిత్రానికి 'కాక' (KAAKA) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. "ది బ్లడీ బెంచ్‌మార్క్" ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గ్లింప్స్‌లో చిరంజీవి మాస్ లుక్ మరియు స్టైలిష్ మేకోవర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి....
జైలర్ 2: అలా బోలేలో లిరికల్ సాంగ్ విడుదల.. రజినీకాంత్ ఫ్యాన్స్‌కు పూనకాలే!
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్ 2' చిత్రం నుంచి మోస్ట్ అంటెసిపేటెడ్ మాస్ సాంగ్ 'అలా బొలేలో' తెలుగు లిరికల్ వీడియో విడుదల అయింది. అనిరుధ్ రవిచందర్ అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్, క్యాచీ బీట్స్ మరియు శ్రీనివాస మౌళి సాహిత్యం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది....
సమకాలీన సమాజం - నేటి విశ్లేషణ
నేటి సమాజంలో పారదర్శక సమాచార మార్పిడి ఎంతో కీలకం. సామాజిక చైతన్యమే అభివృద్ధికి మొదటి మెట్టు. ప్రజా సమస్యలపై నిరంతర నిఘా ఉంచడం వార్తా మాధ్యమాల ప్రథమ కర్తవ్యం.